"ఎస్.పి.కోదండపాణి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: en:S. P. Kodandapani)
{{మొలక}}
'''ఎస్.పి.కోదండపాణి''' సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరువీరి ''ఇదిగోపూర్తిపేరు దేవుడుశ్రీ చేసినపతి బొమ్మ''పండితారాధ్యుల వంటి కొన్ని పాటలు పాడారు కూడాకోదండపాణి.
వీరు ''ఇదిగో దేవుడు చేసిన బొమ్మ'' వంటి కొన్ని పాటలు పాడారు కూడా.
 
==జీవిత విశేషాలు==
ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించారు.అతని బాల్యం [[గుంటూరు]]లో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరులోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. [[అద్దేపల్లి రామారావు]] గారి [[నా ఇల్లు]] చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణాముర్తి]] గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. [[1955]]లో [[సంతానం]] చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత [[కె.వి. మహదేవన్]] వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగారు.
 
హాస్యనటులు [[పద్మనాభం]] రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవారు. వారికి సంగీత దర్శకులుగా సేవలందించారు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్టల వల్ల 1961లో కన్నకొడుకు (1961) చిత్రానికి సంగీత దర్శకులయ్యారు. తరువాత పదండి ముందుకు (1962), మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ళకెరుక మొదలైన చిత్రాలకు పనిచేశారు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవారు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.ఇతను చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్ 1974)న చనిపోయారు.
 
[[పద్మనాభం]] గారి [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రం ద్వారా వీరు 1967లో ఈనాటి ఉత్తమ గాయకులు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ను తెలుగు తెరకు పరిచయం చేశారు.
227

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/610480" నుండి వెలికితీశారు