గురజాడ కృష్ణదాసు వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
జి.కె.వెంకటేష్ వద్ద సహాయకుడిగా 200 కన్నడ చిత్రాలలో పనిచేసిన ఇళయరాజా ఆ తర్వాత స్వతంత్రంగా దక్షిణభారతదేశంలో ప్రసిద్ధ సంగీత దర్శకుడయ్యాడు. అవసాన దశలో వెంకటేష్ కు సినిమాలు లేక, సినిమా నిర్మాతగా నష్టపోయిన దశలో ఇళయరాజా ఈయన్ను అక్కున చేర్చుకొని చనిపోయేవరకు తన సంగీత బృందంలో శాశ్వత స్థానం కల్పించాడు. జి.కె.వెంకటేష్ 1993 నవంబర్ 17న మద్రాసులో మరణించాడు.
 
చిత్రసమాహారం
-----------------------------------------------------------------------------------------------------------------------------------
 
 
* [[జగన్మాత]] (1987)
* [[మరో మలుపు]] (1982)
* [[రక్తబంధం]] (1980)
* [[ఓ ఇంటి బాగోతం]] (1980)
* [[జాతర]] (1980)
* [[సన్నాయి అప్పన్న]] (1980)
* [[రావణుడే రాముడైతే]] (1979)
* [[తీర్ధయాత్ర]] (1978)
* [[తరం మారింది]] (1977)
* [[చక్రధారి]] (1977)
* [[నాటకాల రాయుడు]] (1969)
* [[అత్తగారు - కొత్తకోడలు]] (1968)
 
==బయటి లింకులు==