వాడే వీడు: కూర్పుల మధ్య తేడాలు

పాటలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
production_company = శ్రీగౌతమ్ పిక్చర్స్ (చిత్రభాను ప్రొడక్షన్స్?)|
producer=ఎన్. రామబ్రహ్మం|
music = [[చెళ్ళపిళ్ళ సత్యం]]|
starring = [[నందమూరి తారక రామారావు]], <br>[[మంజుల]], <br>[[నాగభూషణం]], <br>[[పద్మనాభం]], <br>[[పండరీబాయి]]|
}}
ఇది 1973లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఎన్.టి.ఆర్ సరసన మంజుల నటించిన తొలి సినీమా.
==కథ==
చిన్నతనంలో తప్పిపోయిన కొడుకు కోసం అతని తల్లి ఎదురుచూస్తూఉంటుంది. ఆమె ఆస్తిమీదఆస్తి మీద కన్నేసిన నాగభూషణం ముఠా రిక్షా వాడైన ఎన్.టి.ఆర్ ను ఆమె కుమారుడని చెప్పి ఇంట్లో ప్రవేశపెడతాడు. అంతకుమునుపేఅంతకు మునుపే అతనికి పరిచయమున్న మంజుల ఎన్.టి.ఆర్ కు అక్కడ తారసపడుతుంది. విలన్ల బండారం బయట పెట్టటం, తప్పిపోయిన బాబు ఎన్.టి.ఆర్ కావడం తరువాతి కథ.
 
==పాటలు==
 
 
# అహ లవ్‌లోనే ఉందిలే లోకమంతా అది లేకపోతే చీకటిలే - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి
"https://te.wikipedia.org/wiki/వాడే_వీడు" నుండి వెలికితీశారు