"మన్మథుడు" కూర్పుల మధ్య తేడాలు

2,919 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
}}
'''మన్మథుడు''' హిందూ పురాణాలలొ [[ప్రేమ]]కు సంబంధించిన దేవుడు. ఇతని భార్య [[రతీదేవి]].
 
==పురాణాలలో మన్మథుడు==
మన్మథునికి శివునికి గల సంబంధం గురించిన కథలు [[మత్స్య పురాణము]] మరియు [[శివ పురాణము]]లలో వివరించబడినది.<ref>{{cite book
|author = [[Daniel Ingalls]],
|title= Sanskrit poetry, from [[Vidyākara]]'s "Treasury"
|publisher = [[Harvard University Press]],
|year = 1968
|url=http://books.google.com/books?id=AjEdCVZ5uoQC
|isbn=0674788656}}, p.58</ref> but is also repeated with variants in the [[Shiva Purana|Shaiva Purana]] and
other Puranas<ref>[[Klaus Klostermaier]], (2000) Hinduism: A Short History. Oxford: One World Publications.
</ref>.
 
[[ఇంద్రుడు]] మరియు ఇతర దేవతలను [[తారకాసురుడు]] బాధించసాగెను. [[బ్రహ్మ]] ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.
[[File:KAMADEVA vidisha.jpg|thumb|Kama with his two wives [[Rati]] and Priti.]]
 
వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు కార్తికేయుడు తారకాసురున్ని వధిస్తాడు.<ref>[[Wendy Doniger O'Flaherty]], (1975) Hindu Myths: A Sourcebook Translated from the Sanskrit. London: Penguin Books, p.157-159 [http://books.google.co.in/books?id=JAwA8sHtGbgC]
</ref>
 
==ఇతర పేర్లు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/611069" నుండి వెలికితీశారు