మన్మథుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
</ref>.
 
[[ఇంద్రుడు]] మరియు ఇతర దేవతలను [[తారకాసురుడు]] బాధించసాగెను. [[బ్రహ్మ]] ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. [[పార్వతి]] శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.
[[File:KAMADEVA vidisha.jpg|thumb|Kama with his two wives [[Rati]] and Priti.]]
 
"https://te.wikipedia.org/wiki/మన్మథుడు" నుండి వెలికితీశారు