"మన్మథుడు" కూర్పుల మధ్య తేడాలు

55 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
[[ఇంద్రుడు]] మరియు ఇతర దేవతలను [[తారకాసురుడు]] బాధించసాగెను. [[బ్రహ్మ]] ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. [[పార్వతి]] శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.
[[File:KAMADEVA vidisha.jpg|thumb|Kamaరతి withమరియు hisప్రీతి twoభార్యలతో wives [[Rati]] and Pritiకామదేవుడు.]]
 
వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు కార్తికేయుడు తారకాసురున్ని వధిస్తాడు.<ref>[[Wendy Doniger O'Flaherty]], (1975) Hindu Myths: A Sourcebook Translated from the Sanskrit. London: Penguin Books, p.157-159 [http://books.google.co.in/books?id=JAwA8sHtGbgC]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/611102" నుండి వెలికితీశారు