మన్మథుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు కార్తికేయుడు తారకాసురున్ని వధిస్తాడు.<ref>[[Wendy Doniger O'Flaherty]], (1975) Hindu Myths: A Sourcebook Translated from the Sanskrit. London: Penguin Books, p.157-159 [http://books.google.co.in/books?id=JAwA8sHtGbgC]
</ref>
 
[[File:Kama Shiva.jpg|thumb|left|శివునిపై మదన బాణాన్ని సంధిస్తున్న కామదేవుడు.]]
==స్వరూపం==
మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు చూపుతారు. ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.<ref name = kamadeva>{{cite journal
| title = A study of Kamadeva in Indian story literature
| url = http://digitalcommons.libraries.columbia.edu/dissertations/AAI9127814/
| accessdate = 2008-07-06
| ref = harv
}}</ref><ref name=Sanford2002/> ఈ పువ్వులు: [[అశోకం]], తెలుపు మరియు నీలం [[పద్మాలు]], [[మల్లె]] మరియు [[మామిడి]] పూలు.
 
==ఇతర పేర్లు==
* [[మదనుడు]]
"https://te.wikipedia.org/wiki/మన్మథుడు" నుండి వెలికితీశారు