మన్మథుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
 
==స్వరూపం==
మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా [[ధనుస్సు]] ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో[[రెక్క]]లతో ఎగురుతున్నట్లు చూపుతారు. ఇతని విల్లు [[చెఱుకు]] గడతోను మరియు [[బాణాలు]] ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.<ref name = kamadeva>{{cite journal
| title = A study of Kamadeva in Indian story literature
| url = http://digitalcommons.libraries.columbia.edu/dissertations/AAI9127814/
పంక్తి 48:
}}</ref><ref name=Sanford2002/> ఈ పువ్వులు: [[అశోకవృక్షం|అశోకం]], తెలుపు మరియు నీలం [[పద్మాలు]], [[మల్లె]] మరియు [[మామిడి]] పూలు. ప్రాచీనమైన మన్మథుని విగ్రహం మథుర సంగ్రహాలయంలో భద్రపరచబడినది.
[[File:KAMADEVA vidisha.jpg|thumb|రతి మరియు ప్రీతి భార్యలతో కామదేవుడు.]]
 
==ఇతర పేర్లు==
* [[మదనుడు]]
"https://te.wikipedia.org/wiki/మన్మథుడు" నుండి వెలికితీశారు