సూర్య గ్రహణం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: se:Beaivvášsevnnjodeapmi
చి బొమ్మ:Solar_eclips_1999_4_NR.jpgను బొమ్మ:Solar_eclipse_1999_4_NR.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Bdk; కారణం: (File renamed:
పంక్తి 1:
[[ఫైలు:Solar eclips 1999 4 NRSolar_eclipse_1999_4_NR.jpg|thumb|180 px|సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యం - 1999]]
[[భూమి]]కి [[సూర్యుడు|సూర్యుడికి]] మధ్య [[చంద్రుడు]] వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన '''సూర్య గ్రహణము''' ఏర్పడుతుంది. సూర్య గ్రహణము [[అమావాస్య]] నాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకముగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై చీకటి కమ్ముకోవడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. విజ్ఞాన శాస్త్రం గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇటువంటి నమ్మకాలు తగ్గాయి.
 
"https://te.wikipedia.org/wiki/సూర్య_గ్రహణం" నుండి వెలికితీశారు