అరవీటి వంశము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: రామరాయలు అతని సోదరులయిన తిరుమల రాయలు, వెంకటాద్రి అరవీటి బుక్క...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రామరాయలు అతని సోదరులయిన తిరుమల రాయలు, వెంకటాద్రి అరవీటి బుక్కరాయల మనుమలు కాబట్టి తిరుమల రాయలు స్థాపించిన వంశం అరవీటి వంశంగా ప్రసిద్ధికెక్కింది.
 
<big>తిరుమలరాయలు ( 1570 - 1572):</big>
ఇతను సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి ఆ ప్రాంతాలకు తన కుమారులను ప్రతినిధులుగా ఉంచాడు.
తిరుపతి, కంచి, శ్రీరంగంలలో ఉన్న దేవాలయాలకు మరమ్మత్తులు చేయించాడు.
 
<big>మొదటి శ్రీరంగదేవరాయలు (1572 - 1585):</big>
ఇతను తిరుమలరాయని పెద్దకుమారుడు. ఇరుగుపొరుగు సుల్తానుల నుంచి అనేక దాడులను ఎదుర్కొన్నాడు. తొలుత అహోబిలం ను పోగొట్టుకున్నప్పటికీ తిరిగీ స్వాధీనం చేసుకున్నాడు.
ఇతనికి సంతానం లేకపోవడం వల్ల చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతని తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనం అధిష్టించాడు.
<big>రెందో వెంకటరాయలు ( 1585 - 1614 ):</big>
 
 
<big>మూడో శ్రీరంగరాయలు ( 1642 - 1675 ):</big>
"https://te.wikipedia.org/wiki/అరవీటి_వంశము" నుండి వెలికితీశారు