అరవీటి వంశము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
<sup><big>'''రెందో వెంకటరాయలు ( 1585 - 1614 )''':</big></sup><br />
విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప రాజూల్లో ఇతనే చివరివాడు.
 
ఇతను కూడా దక్కన్ ముస్లిం ల దాడికి లోనయ్యాడు. వెంకటరాయలు తన సామంతులనూ, నాయకులనూ ఒకతాటిపైకి తెచ్చి గుత్తిని ఆక్రమించుకున్నాడు.
రుస్తుమ్ ఖాన్ నాయకత్వంలో వచ్చిన గోల్కొండ మొత్తం సైన్యాన్ని ఓడించి, గండికోటను ఆక్రమించుకున్నాడు.
ఉదయగిరితో పాటు, కృష్ణానది వరకూ ఉన్న ప్రాంతాలు వెంకటరాయల అధికారంలోకి వచ్చినాయి. రాజ్యంలోని తిరుగుబాట్లను కూడా అణచివేశాడు.
ఈతను చంద్రగిరిని రాజధానిగా చేసుకున్నాడు.
ఇతనికి కుమారులు లేకపోవడంవల్ల రెందో శ్రీరంగరాయలను తన వారసుడుగా నియమించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/అరవీటి_వంశము" నుండి వెలికితీశారు