"చెవుడు" కూర్పుల మధ్య తేడాలు

3,755 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: br:Bouzarded)
 
[[Sound wave]]s vary in amplitude and in frequency. [[Amplitude]] is the sound wave's peak [[pressure]] variation. [[Frequency]] is the number of cycles per second of a [[sinusoidal]] component of a sound wave. Loss of the ability to detect some frequencies, or to detect low-amplitude sounds that an organism naturally detects, is a hearing impairment.
==చెముడు రకాలు==
*కర్ణభేరిలో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల
*అంతర్‌ చెవిలోని శ్రవణనాడులు బలహీనపడటం, కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఈ నాడులు దెబ్బతినటం తదితర కారణాల వల్ల
*మెదడులో వినికిడికి సంబంధించిన కేంద్రం దెబ్బతినటం వల్ల .
==వినికిడి యంత్రాలు==
* ప్రోగ్రామింగ్‌: వినికిడి యంత్రాన్ని ఆడియాలజిస్టులు చెవుడుకు తగ్గట్టుగా ప్రోగ్రామింగ్‌ చేస్తారు.
* చెవి వెనకాల పెట్టుకునే చిన్నచిన్న, శక్తిమంతమైన యంత్రాలు
* వినికిడి లోపం 75 డి.బి. కంటే ఎక్కువ ఉన్నవారికి 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌
==గుర్తించే పరీక్షలు==
వ్యక్తి స్పందించి చెబుతున్న దాన్ని గుర్తించేవి (సబ్జెక్టివ్‌ పరీక్షలు).వ్యక్తి స్పందనలతో ప్రమేయం లేకుండా వినికిడి ఎంత ఉందన్నది అంచనా వేసేవి (ఆబ్జెక్టివ్‌).
* బెరాటెస్ట్‌: ఆరు నెలల నుంచి ఏడాది లోపు పిల్లల్లో వినికిడి సమస్యను బెరా (బ్రెయిన్‌స్టెమ్‌ ఇవోక్‌డ్‌ రెస్పాన్స్‌డ్‌ ఆడియోమెట్రీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు.
* ఇంపిడెన్స్‌ టెస్ట్‌: మధ్య చెవిలో ఏవైనా సమస్యలుంటే అదేమిటన్నది దీని ద్వారా తెలుస్తుంది.
* ప్యూర్‌టోన్‌ పరీక్ష: చెవులకు హెడ్‌ఫోన్స్‌ పెట్టి, రకరకాల పౌనఃపున్యాల శబ్దాల తీవ్రతను బట్టి వినికిడి స్థాయి గుర్తించి గ్రాఫ్‌ను రూపొందిస్తారు. .ప్రొ|| వి.యు.నండూర్‌ ప్రొఫెసర్‌ అండ్‌ చీఫ్‌ ఆడియాలజిస్ట్‌ స్పీచ్‌ పెథాలజిస్ట్‌ ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రి, కోఠి, హైదరాబాద్‌
 
==మూలాలు==
*http://www.eenadu.net/specialpages/sp-health.asp?qry=sp-health1
{{మూలాలజాబితా}}
 
8,824

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/611236" నుండి వెలికితీశారు