"చెవుడు" కూర్పుల మధ్య తేడాలు

331 bytes removed ,  9 సంవత్సరాల క్రితం
* వినికిడి లోపం 75 డి.బి. కంటే ఎక్కువ ఉన్నవారికి 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌
==గుర్తించే పరీక్షలు==
వ్యక్తి స్పందించి చెబుతున్న దాన్ని గుర్తించేవి (సబ్జెక్టివ్‌ పరీక్షలు). వ్యక్తి స్పందనలతో ప్రమేయం లేకుండా వినికిడి ఎంత ఉందన్నది అంచనా వేసేవి (ఆబ్జెక్టివ్‌).
* బెరాటెస్ట్‌: ఆరు నెలల నుంచి ఏడాది లోపు పిల్లల్లో వినికిడి సమస్యను బెరా (బ్రెయిన్‌స్టెమ్‌ ఇవోక్‌డ్‌ రెస్పాన్స్‌డ్‌ ఆడియోమెట్రీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు.
* ఇంపిడెన్స్‌ టెస్ట్‌: మధ్య చెవిలో ఏవైనా సమస్యలుంటే అదేమిటన్నది దీని ద్వారా తెలుస్తుంది.
* ప్యూర్‌టోన్‌ పరీక్ష: చెవులకు హెడ్‌ఫోన్స్‌హెడ్‌ ఫోన్స్‌ పెట్టి, రకరకాల పౌనఃపున్యాల శబ్దాల తీవ్రతను బట్టి వినికిడి స్థాయి గుర్తించి గ్రాఫ్‌ను రూపొందిస్తారు. .ప్రొ|| వి.యు.నండూర్‌ ప్రొఫెసర్‌ అండ్‌ చీఫ్‌ ఆడియాలజిస్ట్‌ స్పీచ్‌ పెథాలజిస్ట్‌ ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రి, కోఠి, హైదరాబాద్‌
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/611243" నుండి వెలికితీశారు