"హదీసులు" కూర్పుల మధ్య తేడాలు

14 bytes added ,  9 సంవత్సరాల క్రితం
చి
యంత్రము మార్పులు చేస్తున్నది: id:Al Hadits; పైపై మార్పులు
చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: el:Χαντίθ)
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: id:Al Hadits; పైపై మార్పులు)
''సనద్'' మరియు ''మతన్'' లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.
 
== సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు ==
 
[[సున్నీ ముస్లిం]] ల ప్రకారం ఆరు హదీసుల క్రోడీకరణలు గలవు. సహీ బుఖారి మరియు సహీ ముస్లిం అత్యంత ప్రాముఖ్యమైనవి.
క్రింద నుదహరింపబడిన ఆరు హదీసుల క్రోడీకరణలు చూడండి.
 
== [[సహీ బుఖారి]] ==
([[ముహమ్మద్ అల్-బుఖారి|ఇమామ్ బుఖారి]]) = (7275 హదీసులు)
'''అధికారిక క్రోడీకరణలు''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: الجامع الصحيح, '''అల్-జామి అల్-సహీ''' <ref>[http://fatwa-online.com/classicalbooks/hadeeth/0000101.htm fatwa-online.com]</ref>) లేదా ప్రఖ్యాతమైన '''అల్-బుఖారీ యొక్క అధికారితా పూర్ణ''' (Arabic: صحيح البخاري, '''సహీ అల్-బుఖారి''') [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింల]] ఆరు ప్రధాన [[హదీసులు|హదీసులలో]] ప్రథమమైనది. సున్నీ ముస్లింల ప్రకారం ఇది అత్యంత నమ్మదగినది. <ref>[http://www.ummah.net/Al_adaab/hadith/bukhari/index.html ummah.net]
దీనిని క్రోడీకరించినవారు [[ముహమ్మద్ అల్-బుఖారి]]. [[ఫత్వా]] ల ప్రకటనలకు ఈ పుస్తకం రెఫరెన్సుగా ఉపయోగిస్తారు.
 
== [[సహీ ముస్లిం]] ==
(ముస్లిం బిన్ అల్-హజ్జాజ్) = (9200 హదీసులు)
'''సహీ ముస్లిం''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: صحيح مسلم, ) ఆరు ప్రధాన [[హదీసులు|హదీసుల]] క్రోడీకరణల్లో ఒకటి. ఇవి [[మహమ్మదు ప్రవక్త]] యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలు. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింలలో]] రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.
== సునన్ అబి దావూద్ ==
(అబూ దావూద్)
== సునన్ అల్-తిర్మజి ==
(అల్-తిర్మజి)
== సునన్ అల్-సొగ్రా ==
(అల్-నసాయి)
== సునన్ ఇబ్న్ మాజా ==
(ఇబ్న్ మాజా)
 
== [[షియా ముస్లిం]]ల ప్రామాణిక హదీసులు ==
 
[[షియా ముస్లిం]]ల ప్రకారం నాలుగు వర్గాల హదీసులు మాత్రమే ప్రామాణికమైనవి. అవి.
|}
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
{{ఇస్లాం}}
 
 
 
 
[[వర్గం:ఇస్లాం]]
[[he:חדית']]
[[hu:Hadísz]]
[[id:Al Hadits]]
[[is:Hadíða]]
[[it:Hadíth]]
20,542

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/611470" నుండి వెలికితీశారు