భజన: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: kn:ಭಜನೆ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
.'''భజన''' (Bhajan) భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు కల అనేక [[సేవ]]ల రూపాలలో ఒకటి.పదిమందీ కలుసుకునే వేదిక. [[దేవాలయము]]లలో, ఇతర ప్రార్ధనా స్థలములలో గుంపుగా కొందరు చేరి సాగించు [[స్మరణం]] భజనగా వ్యవహరిస్తారు. [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]] పాడిన [[మీరా బాయి]] భజనలు బాగా ప్రాచుర్యం పొందినవి. భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి.సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది.పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది.అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు.పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు.భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పని చేస్తుంది. క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది.దిగుళ్లు దూరమవుతాయి.మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.
 
==భజనలు - రకాలు==
పంక్తి 21:
 
==భజన పాటలు==
==మూలాలు==
 
*http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=20461&Categoryid=5&subcatid=15
 
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/భజన" నుండి వెలికితీశారు