భారతదేశంలో మహిళలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 340:
; సాహిత్యం
చాలామంది ప్రముఖ మహిళా రచయితలు భారతీయ సాహిత్యంలో కవయిత్రులుగా మరియు కథారచయితలుగా ఉన్నారు. [[సరోజినీ నాయుడు|సరోజినీ నాయుడు]], కమల సూరయ్య, శోభా డే, అరుంధతి రాయ్, అనితా దేశాయ్ వారిలో కొందరు.
[[సరోజినీ నాయుడు|సరోజినీ నాయుడు]]ని నైటింగే్ల్ ఆఫ్ ఇండియా అంటారు. అరుంధతి రాయ్ తన నవల ది గాడ్ అఫ్ స్మాల్ తింగ్స్ కి గాను బుకర్ ప్రైజ్ [[బుకర్ బహుమతి|మాన్ బుకర్ ప్రైజ్]] ని పొందారు.
 
==వీటిని కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/భారతదేశంలో_మహిళలు" నుండి వెలికితీశారు