తాటకి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ru:Татака
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
[[అగస్త్యుడు]] సుమాలి మరియు సుకేతుల్ని శపించి మరణానికి కారణమైనందుకు తాటకి ప్రతీకారం తీర్చుకోవడానికి నిశ్చయించుకుంటుంది. అందులకు కోపించిన ముని వికృత రూపాన్ని రాక్షసత్వాన్ని ప్రాప్తిస్తాడు.
అప్పటినుండి తాటక సుబాహులు అరణ్యాలలో [[మునులు]] జరిపే యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నాయి. [[విశ్వామిత్ర మహర్షి]]కి దీనిమూలంగా కలిగిన వినాశనానికి కోసల రాజైన [[దశరధుడుదశరథుడు|దశరధుని]] అర్ధించి రామలక్ష్మణుల్ని యాగరక్షణ కోసం నియమిస్తాడు. విశ్వామిత్రుని వెంట యాగరక్షణ కోసం వచ్చిన రామలక్ష్మణులు తాటకిని వధిస్తారు.
 
Retrieved from "http://en.wikipedia.org/wiki/Thataka"
"https://te.wikipedia.org/wiki/తాటకి" నుండి వెలికితీశారు