భారతదేశంలో మహిళలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 270:
 
1997లో మైలురాయి తీర్పుగా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం పని ప్రదేశాలలో మహిళల లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా గట్టి చర్యని తీసుకుంది.
కోర్టు ఇంకా వేధింపుల నివారణకి మరియు పరిహారానికి వివరణాత్మక మార్గదర్శకాలని సూచించింది. మహిళల జాతీయ కమీషన్ ఈమార్గదర్శకాలను విస్తరింపజేసి ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిగా మార్చింది.<ref name="un_women_free_equal"></ref>
 
===కట్నం===
"https://te.wikipedia.org/wiki/భారతదేశంలో_మహిళలు" నుండి వెలికితీశారు