అక్కినేని నాగ చైతన్య: కూర్పుల మధ్య తేడాలు

సినీ నటుడు
కొత్త పేజీ: నాగచైతన్య ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు. ఇతడు జోష్ అ...
(తేడా లేదు)

15:09, 9 జూన్ 2011 నాటి కూర్పు

నాగచైతన్య ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు. ఇతడు జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమ లోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశిందగ్గ పలితాన్ని ఇవ్వలేదు, కానీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఏ మాయ చేసావే ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు. ఈ మధ్యనే విడుదలైన 100% లవ్ చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.