అరవీటి వంశము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
ఈతని ఆస్థానంలో వేదపండితుడైన అప్పయ్యదీక్షితులు, చెన్న బసవపురాణం వ్రాసిన విరూపాక్ష పండితుడు, జైన వ్యాకరణాన్ని రచించిన బట్టలంకదేవుడు మొదలైన ప్రసిద్ధకవులు ఉండేవారు. వారేకాక భోజరాజీయాన్ని రచించిన అనంతామాత్యుడు ఉండేవారు.
ఇతనికి కుమారులు లేకపోవడంవల్ల రెందో శ్రీరంగరాయలను తన వారసుడుగా నియమించాడు.
రెందో శ్రీరంగరాయల (1616) తరవాత రామదేవరాయలు (1616-1630), మూడవ వెంకటపతి రాయలు (1630-1642)లు పాలించారు. వీరి తరవాత మూడో శ్రీరంగరాయలు పాలించాడు.
 
<sup>
"https://te.wikipedia.org/wiki/అరవీటి_వంశము" నుండి వెలికితీశారు