అరవీటి వంశము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
ఇతనికి సంతానం లేకపోవడం వల్ల చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతని తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనం అధిష్టించాడు.
 
=='''రెండవ వెంకటరాయలువెంకటపతిరాయలు''' ( 1585 - 1614 )==
విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప రాజూల్లో ఇతనే చివరివాడు.
ఇతను కూడా దక్కన్ ముస్లిం ల దాడికి లోనయ్యాడు. వెంకటరాయలు తన సామంతులనూ, నాయకులనూ ఒకతాటిపైకి తెచ్చి గుత్తిని ఆక్రమించుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/అరవీటి_వంశము" నుండి వెలికితీశారు