చర్చ:మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==పుట్టిన ఊరు==
[http://www.hindu.com/2011/02/23/stories/2011022363690600.htm ఈ లింకు] లో ఆయన కోలవెన్ను లో పుట్టినట్టు రాశారు. వ్యాసం లో లింగాయపల్లి అని రాశారు. ఏది సరైంది?--[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:47, 24 ఫిబ్రవరి 2011 (UTC)
 
* గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జూలై 7న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కోలవెన్నులో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. కపిలవాయి రామనాథ శాస్ర్తి శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటిపేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి, మంగళవారం ఫిబ్రవరి 22న, 96వ ఏట సారవంతంగా అదృశ్యమైంది (సాక్షి 11 జూన్ 2011 - పున్నా కృష్నమూర్తి). వ్యాసంలో జననం 1916 గా రాసారు. ఈ వ్యాసకర్త 1914 అని రాసారు. పుట్టినది 1914 సంవత్సరమా, 1916 సంవత్సరమా? పుట్టిన ఊరు 'లింగాయపల్లి' [[వాడుకరి:Talapagala VB Raju|Talapagala VB Raju]] 04:40, 11 జూన్ 2011 (UTC)
Return to "మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి" page.