మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
వీరిలో నాటకరంగం నేపథ్యంగా సినీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎందరో వున్నారు. నాటకరంగాన్ని విడవని నాగభూషణం వంటి నటులూ ఉన్నారు. నాటక రంగానికి చెందిన 400 మంది కళాకారులను ‘నటరత్నాలు’ శీర్షిక ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ప్రత్యేకత మిక్కిలినేనిదే! వీధినాటకాలు-జముకుల కథలు-బురక్రథలు ప్రదర్శిం చిన పాత రోజులను మరవకుండా, పాత స్నేహితాలను పునరావిష్కరించుకుంటూ తెలుగునేల నాలుగు చెరగులా తిరిగి స్వయంగా తెలుసుకున్న సమాచారంతో ‘ఆంధ్ర నాటకరంగ చరిత్ర’ రచించారు. [[డక్కికథ]] అనే పేరు నుంచి [[బురక్రథ]] అనేపేరు వచ్చిందని తన రచనలలో మిక్కిలినేని వివరించారు. [[అరవపల్లి సుబ్బారావు]], [[ఆరణి సత్యనారాయణ]], [[దేవతాసుబ్బారావు]], [[నరసింహగుప్త]], [[రెంటచింతల సత్యనారాయణ]], [[భీమప్ప శ్రేష్టి]], [[వంకాయల సత్యనారాయణ]], [[రేపల్లె వెంకటశేషయ్య]] తదితర నటులు తమవారని తెలుసుకున్నామని, మిక్కిలినేని పరిశోధనలకు వైశ్యప్రముఖులు నివాళి పలికారు. వివిధ సామాజిక వర్గాలు తమ వారి వేర్లను/పేర్లను గుర్తించేందుకు ఉపకరించాయి మిక్కిలినేని రచనలు. మిక్కిలినేని రచన, [[విశాలాంధ్ర]] ప్రచురణ ‘ప్రజల్లో విప్లవజ్వాలలు రేకెత్తించిన అలనాటి [[ప్రజానాట్యమండలి]]’ ఈ తరం చదవదగ్గది.
 
సినీజీవితంలో ప్రవేశించేముందు మిక్కిలినేని వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయన కుమారుడు డా.విజయకుమార్ వెటర్నరీ వైద్యులుగా పదవీ విరమణ చేయడం గమనార్హం! మిక్కిలినేనికి ఇరువురు కుమార్తెలు. (సాక్షి 11 జూన్ 2011 -
పున్నా కృష్ణమూర్తి)
 
==మరణం==