అదృష్టవంతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సినిమా|
|production_company = [[జహపతిజగపతి పిక్చర్స్]]|
name = అదృష్టవంతులు |
image = adrustavanthulu.jpg | |
పంక్తి 13:
imdb_id =
}}
పరిస్ధితుల ప్రభావం వలన దొంగగా మారిన యువకుడు నిజాయితీ పరుడుగా మారినా అతని గత చరిత్ర అతడిని వెనటాడిన వైనం ఈ చిత్రకథ. జగపతి వారికి పేరు తెచ్చిన చిత్రాలలో ఇది ఒకటి.
 
== చిత్రకథ ==
జైలు నుండి విడుదలైన రఘు (నాగేశ్వరరావు) బ్రతుకుతెఱువు కోసం ప్రటత్నించి డ్రైవర్ గా మారతాడు. అతనికి ఉద్యోగం దొరకడానికి సహకరించిన వాడు (పద్మనాభం). ఊటీకి లోడ్ తో వెళ్తున్న వారికి మగవేషం వేసుకని తిరుగుతున్న జయ (జయలలిత)తారసపడుతుంది. జయ ఇంటి నుండి పారిపోయి వచ్చినదని తెలుసుకున్న రఘు ఆమెను ఇంటి దగ్గర దించే ప్రయత్నం చేస్తాడు. అక్కడి ఆమె మేనమామను చూసి, అతని గురించి తెలిసిన రఘు తన ప్రయత్నాని విరమించుకొని తన గతాన్ని చెబుతాడు. బాల్యంలో తల్లి మందులు కోసం దొంగగా మారతాడు రఘు. పోలీసులు కొడుకుని అరెస్ట్ చేయడానికి వస్తే, చూసి చట్టకోలేని తల్లి మరణిస్తుంది. పోలీసులనుండి అతడిని తప్పించి ముఠాలో చేరుస్తాడు ఒక దొంగ. ఆ దౌంగల ముఛానాయకుని(జగ్గయ్య)కి రఘు అంటే గురి. ఒక సారి తల్లి దగ్గరనుండి కొడుకు ను వేరు చేయవలసి వస్తుంది. అది చేయలేక అరస్టై దారి మార్చుకుంటాడూ. కాని జైల్ సూపరింటెండ్ (గుమ్మడి) అతని పరివర్తనను నమ్మడు. రఘు కధ విని జయ కరిగిపోతుంది. ముందు వెనకా ఎవరూ లేనివాళ్లు పెళ్లి చేసుకుంటారు. వాళ్లకి కూతురు పుడుతుంది. రఘును పాతదారిలో తీసుకురాడానికి దొంగల ముఠా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో రఘు లారీనితగల బెడతారు బ్రతకు తెఱువు కోల్పోయిన రఘుకు మార్గాలు మూసుకుపోతాయి. పోలీసు ఇన్ఫార్మర్ గా దొంగల ముఠాలో చేరి వారిని పోలీసులకు అప్పగిస్తాడు.
==పాటలు==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/అదృష్టవంతులు" నుండి వెలికితీశారు