అందరూ దొంగలే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
starring = [[శోభన్ బాబు]],<br>[[లక్ష్మి (నటి)|లక్ష్మి]]|
}}
"విక్టోరియా 203" హిందీ సినిమా ఆధారం గా నిర్మించబడ్డ చిత్రం. హీరో హీరోయిన్లు శోభన్, లక్ష్మి ఐనా చిత్రానికి ప్రధానాకర్షణ ఎస్.వి.రంగారావు, నాగభూషణం ధరించిన దొంగల పాత్రలే. వీరిపై రెండు పాటలు చిత్రీకరింపబడ్డాయి (చంటిబాబు ఓ బుజ్జి బాబు, గురుదేవ మహదేవ). హిందీ లో ఈ పాత్రల్ని అశోక్ కుమార్, ప్రాణ్ లు పోషించారు. ఒక గుర్రపుబండిలో దాచబడ్డ వజ్రాలకు సంబంధించి కథ. (బొంబాయి (ముంబయ్) లో గుర్రపు బళ్ళను విక్టోరియా లని పిలుస్తారు.) [[వి.రామకృష్ణ]] నేపధ్యగానం తో కొన్ని హిట్ గీతాలున్నాయి.
 
[[en:Andaru Dongale]]
"https://te.wikipedia.org/wiki/అందరూ_దొంగలే" నుండి వెలికితీశారు