గ్రంధి మంగరాజు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''గ్రంధి మంగరాజు''' (1896 - ?) ప్రముఖ సినిమా పంపిణీదారులు. [[వర్గం:సుప్ర...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గ్రంధి మంగరాజు''' (11 డిసెంబర్, 1896 - ?) ప్రముఖ సినిమా పంపిణీదారులు.
 
వీరు విశాఖపట్నంలో గ్రంధి కామరాజు మరియు గౌరమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి కామరాజు పెద్దాపురం నుండి విశాఖపట్నం వచ్చి వ్యాపారం చేసి అక్కడి ధనికులలో ఒకరుగా పేరుపొందారు.
 
మంగరాజు విద్యాభ్యాసం తర్వాత ఇరవై ఏళ్ళకే సొంతగా వ్యాపారం ప్రారంభించారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/గ్రంధి_మంగరాజు" నుండి వెలికితీశారు