గ్రంధి మంగరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గ్రంధి మంగరాజు''' (11 డిసెంబర్, 1896 - ?) ప్రముఖ సినిమా పంపిణీదారులు మరియు నిర్మాత.
 
వీరు విశాఖపట్నంలో గ్రంధి కామరాజు మరియు గౌరమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి కామరాజు పెద్దాపురం నుండి విశాఖపట్నం వచ్చి వ్యాపారం చేసి అక్కడి ధనికులలో ఒకరుగా పేరుపొందారు.
పంక్తి 5:
మంగరాజు విద్యాభ్యాసం తర్వాత ఇరవై ఏళ్ళకే సొంతగా వ్యాపారం ప్రారంభించారు. [[దయానంద మహర్షి]] గారి వైదిక సిద్ధాంతాల పట్ల ఆకర్షింపబడి 1935 ప్రాంతంలో విశాఖపట్నంలో ఆర్య సమాజం స్థాపించారు.
 
1929లో చలనచిత్రరంగంలో ప్రవేశించి విశాఖపట్నంలో "పూర్ణా టాకీస్" సినిమా హాలును నిర్మించారు. 1937లో [[దశావతారాలు (1937 సినిమా)|దశావతారములు]] చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహించారు. ఆ రోజుల్లోనే విజయవాడలో సినీ పంపిణీ సంస్థ "పూర్ణా పిక్చర్స్" ను ప్రారంభించారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/గ్రంధి_మంగరాజు" నుండి వెలికితీశారు