"వటపత్రశాయికి వరహాల లాలి" కూర్పుల మధ్య తేడాలు

(కొత్త పేజీ: '''వటపత్రశాయికి వరహాల లాలి''' స్వాతి ముత్యం సినిమా కోసం [[సి.నారా...)
 
 
==పాట==
'''పల్లవి''' :
 
వటపత్రశాయికి వరహాల లాలి
 
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
 
జగమేలు స్వామికి పగడాల లాలి | | వటపత్రశాయికి | |
 
'''చరణం 1''' :
 
కల్యాణ రామునికి కౌసల్య లాలి
 
యదువంశ విభునికి యశోద లాలి
 
కరిరాజ ముఖునికి గిరితనయ లాలి
 
పరమాంశభవునికి పరమాత్మ లాలి | | వటపత్రశాయికి | |
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/613096" నుండి వెలికితీశారు