"వటపత్రశాయికి వరహాల లాలి" కూర్పుల మధ్య తేడాలు

పరమాంశభవునికి పరమాత్మ లాలి | | వటపత్రశాయికి | |
 
చరణం 2 :
 
అలమేలు పతికి అన్నమయ్య లాలి
 
కోదండరామునికి గోపయ్య లాలి
 
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
 
ఆగమనుతునికి త్యాగయ్య లాలి | | వటపత్రశాయికి | |
 
[[వర్గం:తెలుగు పాటలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/613097" నుండి వెలికితీశారు