వర్ధమాన మహావీరుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''వర్ధమాన మహావీరుడు''' (ఆంగ్లం :'''Mahavira''' (హిందీ : महावीर, అర్థం : మహావీరుడు) (599 – 527 క్రీ.పూ.) [[జైన మతము|జైనమత]] స్థాపకులలో ఒకడు. సాంప్రదాయాలనుసారం ఇతను 24<sup>వ</sup> మరియు ఆఖరి [[:en:Tirthankara|తీర్థంకరుడు]].( జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించిన వారు ) జైనగ్రంధాలలో ఇతని పేర్లు ''వీర'' లేదా ''వీరప్రభు'', ''...సన్మతి'', ''అతివీర'' మరియు ''జ్ఞానపుత్ర'' కానవస్తాయి. బౌద్ధుల పాలీ సూత్రాలలో ఇతని పేరు ''నిగంథ నాటపుత్ర''.
మహావీరుడుని జినుడు, నిర్గ్రంధుడు అని కూడా పిలుస్తారు.
 
జైన సాంప్రదాయంలో 24 తీర్థంకరులు ఉన్నారు...
మొదటి తీర్థాంకరుడుతీర్థంకరుడు వృషభనాథుడు లేక ఆదినాఠుడు (ఈ మత స్థాపకుడు)... 22 వ తీర్థంకరుడు నేమినాఠుడు ఈయన శ్రీకృష్ణునికి పినతండ్రి అని జైన సాంప్రదాయం చెబుతున్నది.......23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు.. ఇరవైఈయన నాలుగవమహావీరునికి తీర్థంకరుడు200 వర్థమానసంవత్సరాలు మహావీరుడు.ముందు జీవించాడు.
ఇరవై నాలుగవ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.
ఒక అంచనా ప్రకారం జైనం అత్యంత ప్రాచీనమైనది(5000 సం.లకు ముందేఉన్నట్టుగా)..
దానికి ప్రస్తుత రూపం ఇచ్చినవారు వర్ధమాన మహావీరుడు.
మహావీరుని అసలుపేరు వర్ధమానుడు. జ్ఞానోదయమైన తరవాత ' మహావీరుడు ' అని పేరు పొందాడు.
వర్ధమానుడు జ్ఞాత్రిక క్షత్రియకుటుంబానికి చెందినవాడు. అతడి జన్మ స్థలం వైశాలి,వైశాలిలోని తండ్రికుంద సిద్ధార్థ్దుడుగ్రామం..., తల్లి త్రిశాల.
వర్ధమానుడు వివాహితుడై 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు.
తండ్రి సిద్ధార్థ్దుడు, తల్లి త్రిశాల. ఈమె లిచ్చవి రాజకుమార్తె.
ఈయన భార్య పేరు యశోద. వీరికి ' ప్రియదర్శి ' అను పుత్రిక కలదు. ఈమె వర్థమానుని మేనల్లుడు జామాలి ని వివాహమాడింది.
వర్ధమానుడువర్థమానుడు తన వివాహితుడై 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు.
ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు.
తన 43వ ఏట సాలవృక్షం కింద తపోసిద్దిని పొందాడు.
తదనంతరం... వర్ధమానుడు అంగ,మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు.
ఉత్తర్ ప్రదేశ్ లోని పాగపురి లో నిర్యాణం పొందాడు.
 
వీరి ప్రకారం సమ్యక్ దర్శనం,సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనేవి మోక్షమార్గాలు. వీటినే త్రిరత్నాలు అంటారు.
Line 18 ⟶ 24:
 
ప్రపంచ చరిత్రలోనే అంతకుమునుపు కనీవినీ ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశస్వాతంత్రోద్యమాన్ని నడిపించిన మహాత్మాగాంధీగారి అహింస, శాంతి మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు.
 
[[ఫైలు:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|left|మహావీరుని జననం , [[:en:Kalpasutra (Jain)|కల్పసూత్ర]], నుండి (1375-1400).]]
 
"https://te.wikipedia.org/wiki/వర్ధమాన_మహావీరుడు" నుండి వెలికితీశారు