పి.ఆదినారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పిపెనుపాత్రుని.ఆదినారాయణరావు''' ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత. ఇతడు భార్య, సుప్రసిద్ధ నటి [[అంజలీదేవి]] పేరుతో స్థాపించిన [[అంజలీ పిక్చర్స్]] అధినేత.
 
వీరు [[ఆగష్టు 21]] [[19181914]] సంవత్సరంలో [[విజయవాడ]]లో కృష్ణాష్ట్జమి రోజున జన్మించారు. చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]]కు చెందిన 'పెదగురువు' అనే [[పట్రాయని నరసింహశాస్త్రి]] గారి వద్ద గాత్రం, [[హార్మోనియం]] వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత [[సి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[గొల్లభామ]] చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1950లో [[బి.ఎ.సుబ్బారావు]] నిర్మించిన [[పల్లెటూరి పిల్ల]] చిత్రానికి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి [[అంజలీదేవి]] పేరుతో 1953లో [[అంజలీ పిక్చర్స్]] స్థాపించారు. 1955లో నిర్మించిన [[అనార్కలి]] చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని 'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా' అనే మధుర గీతం వీరి సంగీత బాణీకి ఒక మచ్చుతునక. తరువాత 1957లో రూపొందించిన [[సువర్ణసుందరి]] తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంగీత రసకలశం. [[సతీ సక్కుబాయి]] వీరి కీర్తి కిరీటాన మరో కలికితురాయి.
 
వీరు [[1991]] సంవత్సరంలో [[జనవరి 25]] న పరమపదించారు.
పంక్తి 20:
# [[స్వర్ణ మంజరి]] (1962) - నిర్మాత కూడాను
# మంగయిర్ ఉల్లన్ సెల్వమ్ (1962)
# [[స్వర్ణ మంజరి]] (1962)
# అడుత వీటు పెన్న్(1960)
# [[ఋణానుబంధం]] (1960)
Line 25 ⟶ 26:
# [[సువర్ణ సుందరి]] (1957) - నిర్మాత మరియు రచయిత కూడాను
# [[అనార్కలి]] (1955)
# [[అనాత్కలి]] (తమిళం) (1955)
# [[అన్నదాత]] (1954)
# [[పరదేశి (1953 సినిమా)|పరదేశి]] (1953) - నిర్మాత కూడాను
# [[పూంగోదై]] (తమిళం) (1953)
# [[తిలోత్తమ]] (1951)
# [[మాయమాలై]] (తమిళం) (1951)
# [[మాయల మారి]] (1951)
# [[మాయక్కారి]] (తమిళం) (1951)
# [[పల్లెటూరి పిల్ల]] (1950)
# [[గొల్లభామ]] (1947)
"https://te.wikipedia.org/wiki/పి.ఆదినారాయణరావు" నుండి వెలికితీశారు