ఎమ్మెస్ రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==తొలినాళ్లు==
ఎమ్మెస్ రామారావు [[1921]] [[మార్చి 7]] న [[గుంటూరు]] జిల్లా [[అమృతలూరు]] మండలానికి చెందిన [[మోపర్రు]] గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య మరియు మంగమ్మ సీతారాములసీతారామ భక్తులు. చిన్నతనం నుండే ఆయన పాటలు పాడుతుండే వారుపాడుతుండేవారు. ఈయన విద్యాభ్యాసము [[నిడుబ్రోలు]] ఉన్నత పాఠశాలలో మరియు గుంటూరు [[హిందూ కాలేజీకళాశాల]]లో జరిగింది. ఈయనకు 1942 లో లక్ష్మీ సామ్రాజ్యంతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (వెంకట సరోజిని) మరియు ఇద్దరు కుమారులు (బాబూరావు, నాగేశ్వరరావు)
 
==సినీరంగంలో==
"https://te.wikipedia.org/wiki/ఎమ్మెస్_రామారావు" నుండి వెలికితీశారు