దొంగల వేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
==చిత్రకథ==
కృష్ణ పోలీసు శాఖ లో పనిచేస్తుంటాడు. [[కృష్ణ]], [[జయప్రద]] ప్రేమించుకుంటారు. జయప్రద [[ప్రభాకరరెడ్డి కూతు]]రు. ప్రేమికులమధ్య అపార్ధాలు చోటుచేసుకుంటాయి. ప్రభాకరరెడ్డి దగ్గర ద్రైవరు కాకరాల.ఇద్దరు పిల్లలు ఒక చోటే చదువుతున్నారు. సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి కొడుకును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. కిడ్నాపరు అడిగిన డబ్బు ఇవ్వటానికి సిద్ధపడ్ద ప్రభాకర రెడ్డికి వాళ్ళు పొరపాటున డ్రైవరు కొడుకు ను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రభాకర రెడ్డి పోలీసుల సహాయం అడుగుతాడు. పోలీసు గా కృష్ణ ప్రభాకర రెడ్డి ఇంటికి వస్తాడు. అక్కడ జయప్రద ను చూస్తాడు. కృష్ణ సత్యనారాయణను ఎలా పట్టు కున్నాడన్నది మిగతా చిత్రం.
 
==పాటలు==
# నా కనులే నీ కనులై నా కలలే నీ కలలై ఇలాగె ఉందామా - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా॥ సినారె
# పాహి పరాత్పర యదుకుల నందన కాళియమర్దన - పి.సుశీల బృందం - రచన: గోపి
# వెళ్ళాయమ్మా పదహారు వచ్చాయమ్మా పదిహేడు - పి.సుశీల బృందం - రచన: దాశరధి
# మహిమలు చూపే మాయలమారికి లొంగని వాడున్నాడా - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
# ముందుంటే కుమ్మింది కోపం నీ వెనకుంటే కమ్మింది తాపం - ఎస్.పి.బాలు - రచన: డా॥ సినారె
 
==ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/దొంగల_వేట" నుండి వెలికితీశారు