దొంగల వేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
==చిత్రకథ==
కృష్ణ పోలీసు శాఖ లో పనిచేస్తుంటాడు. [[కృష్ణ]], [[జయప్రద]] ప్రేమించుకుంటారు. జయప్రద [[ప్రభాకరరెడ్డి కూతు]]రు కూతురు. ప్రేమికులమధ్యప్రేమికుల మధ్య అపార్ధాలు చోటుచేసుకుంటాయి. ప్రభాకరరెడ్డి దగ్గర ద్రైవరు కాకరాల. ఇద్దరు పిల్లలు ఒక చోటే చదువుతున్నారు. సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి కొడుకును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. కిడ్నాపరు అడిగిన డబ్బు ఇవ్వటానికి సిద్ధపడ్ద ప్రభాకర రెడ్డికి వాళ్ళు పొరపాటున డ్రైవరు కొడుకు ను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రభాకర రెడ్డి పోలీసుల సహాయం అడుగుతాడు. పోలీసు గా కృష్ణ ప్రభాకర రెడ్డి ఇంటికి వస్తాడు. అక్కడ జయప్రద ను చూస్తాడు. కృష్ణ సత్యనారాయణను ఎలా పట్టు కున్నాడన్నది మిగతా చిత్రం.
 
==పాటలు==
# నా కనులే నీ కనులై నా కలలే నీ కలలై ఇలాగె ఉందామా - [[ఎస్.పి.బాలు బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]] - రచన: డా॥డా. సినారె[[సి.నారాయణరెడ్డి]]
# పాహి పరాత్పర యదుకుల నందన కాళియమర్దన - పి.సుశీల బృందం - రచన: [[గోపి]]
# వెళ్ళాయమ్మా పదహారు వచ్చాయమ్మా పదిహేడు - పి.సుశీల బృందం - రచన: [[దాశరధి]]
# మహిమలు చూపే మాయలమారికి లొంగని వాడున్నాడా - [[ఎల్. ఆర్. ఈశ్వరి]] బృందం - రచన:[[ ఆరుద్ర]]
# ముందుంటే కుమ్మింది కోపం నీ వెనకుంటే కమ్మింది తాపం - ఎస్.పి.బాలు బాలసుబ్రహ్మణ్యం - రచన: డా॥డా. సినారెసి.నారాయణరెడ్డి
 
==ఇతర విశేషాలు==
పంక్తి 27:
* హిందీ లో అమ్జాద్ ఖాన్ నటించిన ప్రతినాయక పాత్రను సత్యనారాయణ ధరించారు.ఐతె అమ్జాద్ ఖాన్ కు ఆపాత్ర కొత్త కావటంవల్ల వచ్చిన ఫ్రెష్ నెస్స్ సత్యనారాయణ అప్పటికే అలాంటి పాత్రలు అనేకం పోషించి ఉండటం వల్ల కనపడదు.
* ఉషా మంగేష్కర్ హిట్ గీతం 'ఓ ముంగ్డా,ముంగ్డా' (ఈ మధ్య రిమిక్స్ గా వచ్చింది)హిందీ చిత్రంలో హెలెన్ మీద చిత్రింపబడింది.
 
==బయటి లింకులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/wiki/దొంగల_వేట" నుండి వెలికితీశారు