పంతులమ్మ (1943 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
'''పంతులమ్మ''' సినిమా [[సారధీ పిక్చర్స్]] పతాకం క్రింద [[గూడవల్లి రామబ్రహ్మం]] దర్శకత్వంలో తయారైనది. ఈ చిత్రంలో వీరు అవినీతికి ఆలవాలమైన పురపాలక సంఘ అధ్యక్షుల బ్రతుకులను బట్టబయలు చేశారు. దీనిలో లక్ష్మీరాజ్యం, ఉమామహేశ్వరరావు, ముదిగొండ లింగమూర్తి, డాక్టర్ గిడుగు వెంకట సీతాపతి, డి.హేమలత మొదలైన వారు నటించారు. ఒక బాలిక పాత్రలో బాలగాయని [[పి.జి.కృష్ణవేణి]] (జిక్కి)ని రామబ్రహ్మం పరిచయం చేశారు. "ఈ తీరని నిన్నెరిగి పలుకగా - నా తరమా - జగదేక కారణా" అనే పాటను జిక్కీ పాడింది. ఈ పాటను [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు. సముద్రాల వారే ఈ చిత్రానికి సంభాషణలు కూడా వ్రాసారు. స్క్రీన్ ప్లే రచనలో [[ఇంటూరి వెంకటేశ్వరరావు]] సహకారాన్ని అందించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ [[జి.కె.మంగరాజు]] గారి పూర్ణా సంస్థ ద్వారా విడుదల చేశారు.
 
==పాటలు==
# రాగసుధారసమే అనురాగసుధా రస - ఎస్.బి. దినకర్ రావు, లక్ష్మీరాజ్యం
# లేదా పనిలేదా ప్రేమజీవులకు జాతిమతాల - ఎస్.బి. దినకర్ రావు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పంతులమ్మ_(1943_సినిమా)" నుండి వెలికితీశారు