పగ సాధిస్తా (1970 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
released = [[మే 28]],[[1970]]
}}
 
==పాటలు==
# అమ్మో ఓ శమ్మో ఓ శమ్మో శూశావా ఓయబ్బో అబ్బబ్బో - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
# ఈబిగువు ఈ తగవు కొత్తది కాదయ్యా మగువల మనసు - పి.సుశీల - రచన: వీటూరి
# ఓ మై డార్లింగ్ నన్ను విడిచి - పిఠాపురం,స్వర్ణలత, బి.వసంత - రచన: అప్పలాచార్య
# చిట్టి చిట్టి పాపా నా చిన్నారి పాపా చందమామకంటె - పి.సుశీల - రచన: దాశరధి
# నే ముద్దాడనా నీ తనివి తీర్చనా కోరే నిషాలో కులికే - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
# మనసు ఉయ్యాల తనువు జంపాలా మధువు కావాలా - పి.సుశీల - రచన: డా.సినారె