దేశద్రోహులు (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
==పాటలు==
 
 
# ఇచటే పొందవోయీ ఎనలేని ఆనందం వినోదం ఇదియే విలాసాల రంగం - [[ఎస్.జానకి]]
# ఏమి నా నేరం ఇటులాయే సంసారం ఎటు చూసినా పటు చీకటి - [[సుశీల]]
# ఓ రంగుల గువ్వా రవ్వల మువ్వా బంగరు సింగారి - [[పిఠాపురం]], [[స్వర్ణలత]] - రచన: [[మల్లాది రామకృష్ణశాస్త్రి]]
# కన్ను కన్ను సోకే ఖరారునులే ఈ చిన్నదాని పేరు హుషారులే - [[మాధవపెద్ది]], ఎస్.జానకి - రచన: [[మల్లాది రామకృష్ణశాస్త్రి]]
# చిక్కావులే దొరా దొరికేవులే దొరా షోకైన చిన్నదాని చేతచిక్కావోయి - ఎస్. జానకి బృందం - రచన: [[మల్లాది రామకృష్ణశాస్త్రి]]
# జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు - సుశీల, [[ఘంటసాల]] - రచన: [[ఆరుద్ర]]
# జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు తీరినవి - ఘంటసాల - రచన: ఆరుద్ర
# దయాశాలులారా సహాయమ్ముకారా భరించాలి - ఘంటసాల, బి. వసంత బృందం - రచన: [[మల్లాది రామకృష్ణశాస్త్రి]]
# నాతో నువ్వే ఆడాలి నేనేమో పాడాలి తోడు నువ్వు నేను ఆడుకుంటే - ( గాయకులు ?)
# మన స్వతంత్ర భారతం - ఘంటసాల, [[మాధవపెద్ది]], పిఠాపురం, స్వర్ణలత, [[బి. వసంత]] బృందం - రచన: [[మల్లాది రామకృష్ణశాస్త్రి]]
# శ్రీరామ రామ రామేతి రమే రామేమనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే (శ్లోకం) - ఘంటసాల
 
 
 
 
==వనరులు==