ప్రేమకానుక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==పాటలు==
# ఇదే నా కానుక నవదంపతులకు నా కానుక - [[ఎస్. జానకి]] - రచన: డా.సినారె
# ఏటి దాపుల తోట లోపల తేటతేనియలొలుకు పలుకులు - [[పి.సుశీల]] - రచన: డా.సినారె
# ఒక్క చెలి చూచిన చూపే నవ్విన నవ్వే జీవితమంతా - [[పి.బి. శ్రీనివాస్]] బృందం - రచన: [[దాశరధి]]
# ఒకటే కోరిక ఒకటే వేడుక నా మనసులోని మధుర - పి.సుశీల, [[టి.ఆర్. జయదేవ్]] - రచన: డా. సినారె
# ఓ..పడచు సిగ్గుల చినవాడా పక్కచూపుల పసివాడా - [[ఎల్.ఆర్. ఈశ్వరి]] - రచన: డా.సినారె
# చిన్నదాని చూసి కనుసైగ చేసి మనసంతా దోచి మాయచేసి - ఎస్. జానకి - రచన: దాశరధి
# నిదురపో నిదురపో నిదురలో నీ నవ్వులు పువ్వుల - టి.ఆర్. జయదేవ్ - రచన: టి. చలపతిరావు
# సుబ్బీ నా సుబ్బీ మన దెబ్బ చూడవే సుబ్బీ నా - మాధవపెద్ది, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: [[కొసరాజు]]
"https://te.wikipedia.org/wiki/ప్రేమకానుక" నుండి వెలికితీశారు