నాగార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: id:Nagarjuna
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ta:நாகார்ஜுனர்; పైపై మార్పులు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలుదస్త్రం:Aacaaryanaagaarjuna.jpg | thumb|right|అమరావతిలో ఆచార్య నాగార్జునుని సమకాలీన విగ్రహం]]
'''ఆచార్య నాగార్జునుడు'' (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. [[కనిష్క]] చక్రవర్తి సమకాలికుడైన [[అశ్వఘోషుడు]] [[మహాయాన]] బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి [[మాధ్యమిక సూత్రము]]లను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము [[చైనా]] దేశమునకు మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు . ప్రజ్ఞాపరమిత సూత్రములు కూడ నాగార్జునుడే రచించాడని అంటారు. [[నలందా]] విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడ అంటారు.
 
పంక్తి 48:
 
<!-- వర్గాలు -->
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[వర్గం:బౌద్ధ మతము]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:తత్వవేత్తలు]]
 
<!-- అంతర్వికీ లింకులు -->
{{Link FA|vi}}
 
Line 57 ⟶ 59:
[[hi:नागार्जुन (प्राचीन दार्शनिक)]]
[[kn:ನಾಗಾರ್ಜುನ]]
[[ta:நாகார்ஜுனர்]]
[[ta:நாகார்ஜூனா]]
[[ml:നാഗാർജ്ജുനൻ]]
[[be:Нагарджуна]]
"https://te.wikipedia.org/wiki/నాగార్జునుడు" నుండి వెలికితీశారు