శ్రీరామ పట్టాభిషేకం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
రామకృష్ణసినీ స్టూడియోస్ నిర్మించిన ఈ పౌరాణిక చిత్రం ఘన విజయం సాధించింది. దర్శకుడైన నందమూరి తారకరామారావు స్వయంగా రామునిగాను, రావణునిగాను కూడా నటించాడు. ఇలా నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి ఎన్టీయార్ ఘనంగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఈ చిత్రం విశిష్టత.
[[ఫైలు:TeluguFilm SRPB Scr.shot.jpg|left|thumb|300px]]
 
==పాటలు==
* అన్నా నిజమేనా ఇంత భాగ్యమీ భరతునిదేనా - రచన : [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]
* అట లంకలోన అశోకవనిలో - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
* ఇంద్రజిత్తు మాయదారి - ఎదురులేని బ్రహ్మాస్త్రమేసి - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
* ఈ గంగకెంత దిగులు - ఈ గాలికెంత గుబులు - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
* ప్రతికొండ నాతో కలిసి రామాయని పిలిచేను - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
* రాజౌనట మన రాముడే - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
* లతలాగా ఊగే ఒళ్ళు - జతకోసం వెతికే కళ్ళు - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
* విందురా వినగలరా - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి