వర్ధమాన మహావీరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: vi:Mahavira
పంక్తి 13:
మహావీరుని అసలుపేరు వర్ధమానుడు. జ్ఞానోదయమైన తరవాత ' మహావీరుడు ' అని పేరు పొందాడు.
వర్ధమానుడు జ్ఞాత్రిక క్షత్రియకుటుంబానికి చెందినవాడు. అతడి జన్మ స్థలం వైశాలిలోని కుంద గ్రామం...,
తండ్రి సిద్ధార్థ్దుడు, తల్లి త్రిశాల. ఈమె లిచ్చవి రాజకుమార్తె.
ఈయన భార్య పేరు యశోద. వీరికి ' ప్రియదర్శి ' అను పుత్రిక కలదు. ఈమె వర్థమానుని మేనల్లుడు జామాలి ని వివాహమాడింది.
వర్థమానుడు తన 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు.
పంక్తి 20:
తదనంతరం... వర్ధమానుడు అంగ,మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు.
ఉత్తర్ ప్రదేశ్ లోని పాగపురి లో నిర్యాణం పొందాడు.
 
==బోధనలు==
 
"https://te.wikipedia.org/wiki/వర్ధమాన_మహావీరుడు" నుండి వెలికితీశారు