షణ్ముఖుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''షణ్ముఖుడు''' అనగా '''కుమారస్వామి''' [[శివుడు|శివ]] [[పార్వతి|పార్వతుల]] తనయుడు.[[వినాయకుడు|వినాయకుని]] తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము [[నెమలి]]. స్కంద పురాణంలో ఈయన గాధ వివరంగా ఉన్నది. ఇతన్ని కొలిచే పర్వదినం [[సుబ్రహ్మణ్య షష్టి]] ప్రతి సంవత్సరం [[మార్గశిర శుద్ధ షష్ఠి]] రోజు జరుపుకొంటారు. [[బొమ్మ:SUBRAMANYA.jpg|right|200px|thumb|నెమలి వాహనంతో కుమారస్వామి]]
ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు.
ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందిగాయమయ్యిందట.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు [[బ్రహ్మచారి]] గా వుండి పోయాడుపోయాడట.
 
==ప్రధాన గాధ==
"https://te.wikipedia.org/wiki/షణ్ముఖుడు" నుండి వెలికితీశారు