ఏప్రిల్ 1 విడుదల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==చిత్ర విశేషాలు==
* ప్రముఖ హాస్య నటుడు [[కృష్ణ భగవాన్]] ఈ చిత్రానికి రచనా సహకారం అందించారు.
* సినిమా చిత్రీకరణ అత్యంత సహజంగా ఉండుటకు దాదాపు ఎవరికీ మేకప్ లేకుండా నటింపచేసారు.
* ఈ సినిమాను అధిక భాగం [[రాజమండ్రి]] రైల్వే కాలనీలో చిత్రీకరించారు.
* చిత్రీకరణకు ఎక్కడా సెట్స్ వేయకుండా దాదాపు కాలనీలోని యాభై ఇళ్ళను, కాలనీ ప్రాంతమును షూటింగ్ కోసం వాడారు.
 
;===మరిన్ని విశేషాలు===
* ఈ చిత్రంలో 'చుక్కలు తెమ్మన్నా తీసుకురానా',' మాటంటే మాటేనంట కంటబడ్డనిజమల్లాకంటబడ్డ నిజమల్లా చెబుతా' వంటి హిట్ గీతాలున్నాయి.
* చిత్రమాద్యంతం హాస్యభరితంగహాస్యభరితంగా ఉండి హస్యచిత్రాలలో ఒక క్లాసిక్ గా నిలిచింది.
* [[మల్లికార్జునరావు]], [[రాళ్ళపల్లి]], [[సాక్షి రంగారావు]], [[జయలలిత]], [[వై.విజయ]], జయవిజయ, ప్రదీప్ శక్తి, శుభ తదితరులు నటించారు.
* [[ఎల్.బి.శ్రీరామ్]] ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారు.
* చిత్రంలో ప్రత్యేకంగా పేర్కొనవలసింది గోదావరి యాసతో సాగే సంభాషణలు (ఎల్.బి.శ్రీరాం?). 'చిన్నంతరం పెద్దంతరం లేకుండా', 'బెడ్డుచ్చుకొట్టానంతేనా', 'అబ్బో ఏమి స్టోనండి ఏమి స్టోను', 'జాయి గా గుండు గీయించేస్తానన్నాడు', 'ఈ పేను కొరుకుడు లేకపోతేనా' ఇత్యాది సంభాషణలు గోదారి తీరంలో ప్రసిద్ధం.
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_1_విడుదల" నుండి వెలికితీశారు