తైత్తిరీయోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: sa:तैत्तिरीयॊपनिषत्
చి యంత్రము మార్పులు చేస్తున్నది: sa:तैत्तिरीयोपनिषत्; పైపై మార్పులు
పంక్తి 1:
{{హిందూధర్మశాస్త్రాలు}}

'''తైత్తిరీయోపనిషత్తు''' చాలా విషయాల గురించి వ్యాఖ్యానించింది. ప్రధానంగా బ్రహ్మము గురించిన విచారణ చేసింది. [[ఉపనిషత్తులు|ఉపనిషత్తు‌లలో]] ఇప్పటికీ సాంప్రదాయకంగా బోధన ఉన్నది దీనికే. అంతేకాక ప్రస్తుత కాలంలోని కర్మ కాండలు (పూజలు) మొదలగు వాటిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.ఇది కృష్ణయజుర్వేదతిత్తిరిశాఖకు చెందినది. దీనిని తిత్తిరిపక్షులు ప్రకటించాయి.

పంక్తి 11:
# చిత్తిప్రశ్నము
వీటిలో చిత్తి ప్రశ్నము బ్రహ్మవిద్యాప్రతిపాదకము కానందు వల్ల దీనికి ప్రాచుర్యము లేదు.
ఈ తైత్తిరీయోపనిషత్తు ఆంధ్ర పాఠము, ద్రావిడ పాఠము అని రిండు విధములుగా ఉన్నది.ద్రావిడపాఠాన్ని శ్రివైష్ణవులు పఠిస్తారు.ఆంధ్రపాఠాన్ని వింధ్యకు దక్షిణానగల బ్రాహ్మణులు పఠిస్తారు. ద్రావిడపాఠములో లేని కొన్ని మంత్రములు ఆంధ్ర పాఠములో ఉండడంచేత ఆంధ్రపాఠమే హెచ్చు ప్రాచుర్యంలో ఉంది. శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి ప్రశ్నములకు శంకరభగవత్పాదుల భాష్యము,విద్యారణ్యుల బృహద్వివరణము,సురేశ్వరాచార్యుల భాష్యవార్తికము మొదలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. నారాయణ ప్రశ్నమునకు భట్టభాస్కరభాష్యము, సాయనాచార్యుల భాష్యములు ఉన్నాయి. వీటిలో ఆంధ్రపాఠాన్ని అనుసరించి సాయన భాష్యము ఉంటే, ద్రావిడపాఠాన్ని భట్టభాస్కరభాష్యము అనుసరించింది.

తైత్తిరీయోపనిషత్తులో మొత్తం 112 అనువాకాలు ఉన్నాయి. వీటిలో శిక్షావల్లిలో 12, బ్రహ్మవల్లి లో 10, భృగువల్లిలో 10, నారాయణప్రశ్నము లో 80 అనువాకాలు ఉన్నాయి.

ప్రతి అనువాకం మంత్రాల సముదాయం.

== శిక్షావల్లి ==
శిక్షావల్లి ప్రధానంగా విద్యా బోధన గురించి చెప్తుంది (అనంతరకాలంలోని శిక్షా శాస్త్రాలకు ఇదే ఆధారం) బ్రహ్మచర్యంలోని గొప్పతనాల్ని(ఏకాగ్రత సంయమనం, మొదలగు వాటిని గుర్తించి) బోధించింది. స్నాతకుడుగా మారబోతున్న విద్యార్ధికి 'సత్యంవద' (సత్యం చెప్పు) 'ధర్మంచర' (ధర్మంగా ప్రవర్తించు) 'మాతృ దేవోభవ 'పితృ,, ఆచార్య,, అతిథిదెవోభవ'(తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని, దేవునిగా పూజించాలి) వంటి ఎన్నో సూక్తులు చెప్తుంది. ఆ సూక్తులు శాశ్వతత్వాన్నికలిగి ఉన్నాయి.

దీనిలో సంహితాధ్యయనం చక్కగా చెప్పబడింది కనుక దీనిని [[సాంహిత]] అని కూడా అంటారు. సంహిత అంటే వేదపాఠం.

== బ్రహ్మవల్లి ==
బ్రహ్మవల్లి, భృగువల్లి ప్రశ్నములను [[వారుణి]] అంటారు. బ్రహ్మవిద్యాసాంప్రదాయ ప్రవర్తకుడైన వరుణిని సంబంధముచేత ఈ రెండు ప్రశ్నములకు వారుణి అని పేరు వచ్చింది.

బ్రహ్మవల్లి లేదా ఆనందవల్లి అనబడే ఈ ప్రశ్నమునందు బ్రహ్మ విద్యకు ప్రయోజనము అవిద్యా నివృత్తియని, అవిద్యానివృత్తిచేత జనన మరణ రూపమైన సంసారము నిశ్శేషముగా నశించునని ప్రతిపాదించబడినది.

ఈ ప్రశ్నములోనే
<poem>ఓం సహనావవతు | సహనౌ భునక్తు | సహవీర్యం కరవావహై |
పంక్తి 30:

== నారాయణప్రశ్నము ==
నారాయణప్రశ్నమునకు ఖిలకాండమనిపేరు.శ్రౌతసూత్రములో వినియోగంలేని మంత్రములు ఉండడంచేత ఆపేరు వచ్చింది.దీనికి [[యాజ్ఞికి ]] అని కూడా పేరు ఉంది. సంధ్యావందనము, దేవతాపూజనము, వైశ్వదేవము మొదలైన కర్మప్రతిపాదకాలైన మంత్రాలు, యజ్ఞ సంబంధమైన మంత్రాలు ఎక్కువగా ఉండడంచేత ఆ పేరు వచ్చింది. అంతమాత్రాన ఇది ఉపనిషత్తు కాదనడానికి వీలులేదు. దీనిలో ప్రారంభంలో బ్రహ్మతత్త్వప్రతిపాదనము, చివరలో దానిని సాధించడానికి ఉపయోగపడే సత్యాది సన్యాసాంత సాధనలున్నూ చెప్పబడ్డాయి కనుక దీనిని ఉపనిషత్తు అనడానికి ఏరకమైన సందేహం కనబడదు.

[[వర్గం:ఉపనిషత్తులు]]
పంక్తి 39:
[[fr:Taittiriya Upanishad]]
[[ru:Тайттирия-упанишада]]
[[sa:तैत्तिरीयोपनिषत्]]
[[sa:तैत्तिरीयॊपनिषत्]]
[[uk:Тайттірія-упанішада]]
[[zh:鹧鸪氏奥义书]]