రెండవ బేతరాజు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ప్రోలుని అనంతరం అతని కొడుకు రెండవ బేతరాజు 1076లో అనుమకొండ రాజ్యా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రోలుని అనంతరం అతని కొడుకు రెండవ బేతరాజు 1076లో అనుమకొండ రాజ్యాధిపతి అయ్యాడు.<br />
చాళుక్య రాజ అంతరకలహాలలో ఇతను విక్రమాదిత్యుని సమర్థించి ఆతని ఆదరానికి పాత్రుడైనాడు. <br />
మంత్రి వైజదండనాయకుని రాజనీతి తో సబ్బిమండలం చాలావరకు రాజ్యంలో కలుపుకున్నాడు.<br />
రెండవ బేతరాజు కాలముఖ శైవాచార్యుడు రామేశ్వర పండితుని నుండి శైవదీక్ష పొంది గురుదక్షిణగా అనుమకొండలో శివపురమనే భాగాన్ని, అందులో బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు.<br />
ఇతని బిరుదులు ' విక్రమచక్ర ', ' త్రిభువనమల్ల ' .
"https://te.wikipedia.org/wiki/రెండవ_బేతరాజు" నుండి వెలికితీశారు