రెండవ బేతరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
చాళుక్య రాజ అంతరకలహాలలో ఇతను విక్రమాదిత్యుని సమర్థించి ఆతని ఆదరానికి పాత్రుడైనాడు.
మంత్రి వైజదండనాయకుని రాజనీతి తో సబ్బిమండలం చాలావరకు రాజ్యంలో కలుపుకున్నాడు.<br />
రెండవ బేతరాజు కాలముఖ శైవాచార్యుడు రామేశ్వర పండితుని నుండి శైవదీక్ష పొంది గురుదక్షిణగా అనుమకొండలో శివపురమనే భాగాన్ని,<br /> అందులో బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు.<br />
ఇతని బిరుదులు ' విక్రమచక్ర ', ' త్రిభువనమల్ల ' .<br />
బేతని మరణాంతరం అతని పెద్దకొడుకు దుర్గరాజు ఎనిమిది సంవత్సరాలు పాలించాడు.
"https://te.wikipedia.org/wiki/రెండవ_బేతరాజు" నుండి వెలికితీశారు