జ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ru:Джакараму
పంక్తి 15:
==చరిత్ర==
అచ్చ తెలుగు పదాలలో తాలవ్యాచ్చుల ముందు తాలవ్య జ గా కంఠ్యాచ్చుల ముందు దంత్య జ గా పలుకుతాం. రెండు సమీప ధ్వనులు Complementary Distribution లో ఉండే వాటిని సవర్ణాలుగానే (allophones) తప్ప, వేర్వేరు వర్ణాలుగా పరిగణించరు. అయితే, సంస్కృత పదాలను పలికేటప్పుడు మాత్రం కొంతమంది శిష్టులు కంఠ్యాచ్చుల ముందుకూడా వీటిని తాలవ్య జ గా పలకడం వినిపిస్తుంది కాబట్టి దంత్య జ ను ప్రత్యేక వర్ణంగా గుర్తించాలని వాదించవచ్చు.
 
[[ru:Джакараму]]
"https://te.wikipedia.org/wiki/జ" నుండి వెలికితీశారు