తిక్కన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
== భారత రచన ==
[[మహాభారతము]] లో [[నన్నయ్య]] రచించిన [[పర్వాలు]] కాకుండా మిగిలిన 15 పర్వాలను రచించాడు. ఆది కవి [[నన్నయ]] [[ఆది పర్వము]], [[సభాపర్వము]], [[అరణ్యపర్వము]]లో కొంతభాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమును [[ఎఱ్ఱన]] రచించాడు.తిక్కన అరణ్యపర్వమును వదలి, మిగిలిన పర్వములు రచించిరి. ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియై, పిదప ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. వ్యాస మహర్షి భారత రచన చేసేసమయంలో గణపతి లేఖకుడు. అదే విధంగా తిక్కన సోమయాజికి గురునాధుడు లేఖకుడు.
== '''శైలి =='''
అలతి అలతి పదముల అనల్పార్థ రచన కావించిన మహాకవి తిక్కన. తాను రచించిన 15 పర్వాల భారతాన్ని ప్రబంధమండలిగా పేర్కొని, నాటకీయ శైలిలో , నానారసాభ్యుదయోల్లాసిగా రచించాడు. కవిత్రయములో నన్నయది కథాకథన శైలి. ఆఖ్యాయిక శైలి. తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.<br />
[[బొమ్మ:Sheath of Tikkana Pen.JPG|right|thumb|75px|తిక్కన లేఖిని ఒర]]
తిక్కన పద్యములు:
Line 33 ⟶ 35:
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్<br />
== మంత్రిత్వ పటిమ ==
== శైలి ==
అలతి అలతి పదముల అనల్పార్థ రచన కావించిన మహాకవి తిక్కన. తాను రచించిన 15 పర్వాల భారతాన్ని ప్రబంధమండలిగా పేర్కొని, నాటకీయ శైలిలో , నానారసాభ్యుదయోల్లాసిగా రచించాడు. కవిత్రయములో నన్నయది కథాకథన శైలి. ఆఖ్యాయిక శైలి. తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.<br />
=== మంత్రిత్వపటిమ ===
మనుమసిధ్ది దాయాదుల వలన రాజ్యం కోల్పోయినాడు. తిక్కన, అప్పుడు ఓరుగల్లును పాలించిన కాకతి గణపతి దేవ చక్రవర్తిని దర్శించి మనుమసిధ్ది కి కలిగిన కష్టాన్ని వివరించి ఆయన సాయముతో మనుమసిధ్దిని సింహాసనముపై పునఃప్రతిష్ఠ గావించినాడు.<br />
== సమకాలీనులు, శిష్యులు ==
"https://te.wikipedia.org/wiki/తిక్కన" నుండి వెలికితీశారు