తిక్కన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Tikkana.jpg|right|200px|తిక్కన ]]
[[బొమ్మ:Tikkana sOmayaaji text.jpg|right|200px|తిక్కన ]]
''తింటే గారెలే తినాలి..వింటే భారతం వినాలి'' అన్నది నానుడి.'''జయం''' పేరుతో సంస్కృతంలో '''భగవాన్ వ్యాస మహర్షి''' రచించిన మహాభారతాన్ని '''[[నన్నయ]] భట్టారకులు, తిక్కనసోమయాజి, [[ఎఱ్ఱాప్రగడఎఱ్ఱన]]''' ఆంధ్రీకరించారు. వీరు కవిత్రయంగా ప్రసిధ్దులు.
== కాలాదులు ==
తిక్కన జీవిత కాలం 1205 - 1288. విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిధ్దికి మంత్రిత్వం వహించారు. తిక్కన నిర్వచనోత్తరరామాయాణాన్ని రచించి మనుమసిధ్దికి అంకితమిచ్చారు.
పంక్తి 35:
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్<br />
== '''మంత్రిత్వ పటిమ =='''
మనుమసిధ్ది దాయాదుల వలన రాజ్యం కోల్పోయినాడు. తిక్కన, అప్పుడు ఓరుగల్లును పాలించిన కాకతి గణపతి దేవ చక్రవర్తిని దర్శించి మనుమసిధ్ది కి కలిగిన కష్టాన్ని వివరించి ఆయన సాయముతో మనుమసిధ్దిని సింహాసనముపై పునఃప్రతిష్ఠ గావించినాడు.<br />
==''' సమకాలీనులు, శిష్యులు =='''
మారన, కేతన, గురునాధుడు<br />
'''మహాకవి తిక్కన రుద్రాక్షమాల లభ్యం'''
"https://te.wikipedia.org/wiki/తిక్కన" నుండి వెలికితీశారు