సముద్రాల రామానుజాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
[[యన్‌.టి.రామారావు]]కి- రామానుజం రికార్డిస్టుగా ఉన్నప్పట్నుంచీ తెలుసు. ఆయన సాహిత్యాభిలాష తెలుసు. పాటలు రాస్తున్న విషయమూ తెలుసు. అంచేత తను ప్రారంభిస్తున్న 'తోడు దొంగలు' (1954)కు రచన చెయ్యమని అడిగి ఆ సినిమాకి రాయించారు. అది రామానుజం మాటలు రాసిన తొలి సినిమా. దర్శకత్వ శాఖలో కూడా పనిచెయ్యాలని, ఆయన ఎన్‌.ఎ.టి.లో సెట్సు మీద కూడా పనిచేశాడు. రామానుజం రెండో సినిమా 'జయసింహ' (1955) జయ పతాకం ఎగరవేసినప్పట్నుంచి, రామానుజం 'సముద్రాల జూనియర్‌'గా మారి సంభాషణలు రాయడం మీదనే దృష్టి సారించాడు. 'పాండురంగ మహాత్మ్యం' (1957), 'మంచి మనసుకి మంచి రోజులు' (1958), 'శాంతి నివాసం' (1960), 'ఆత్మ బంధువు' (1962), 'ఉమ్మడి కుటుంబం' (1967) 'స్త్రీ జన్మ' (1967), 'తల్లా? పెళ్లామా?' (1970), 'శ్రీ రామాంజనేయ యుద్ధం' (1975) లాంటి 70 చిత్రాలకు పైగా రచన చేశాడు జూనియర్‌ సముద్రాల. <ref>http://www.eenadu.net/archives/archive-14-10-2009/ncineshow.asp?qry=gnapaka</ref>
==సినిమాలు==
*[[శ్రీ దత్త దర్శనం]] (1985)
*[[బాలభారతం]] (1972)‍
* [[బాగ్దాద్ గజదొంగ]] (1968)
*[[భామా విజయం]] (1967)
*[[పరువు ప్రతిష్ట]] (1963)
*[[భీష్మ]] (1962)
*[[గులేబకావళి కథ]] (1962)
*[[శభాష్ రాజా]] (1961)
*[[సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి]] (1960)
*[[పాండురంగ మహత్యం]] (1957)
*[[తోడు దొంగలు]] (1954)
 
==బయటి లంకెలు==